1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Hissss

Mallika Sherawat | Hissss | nude | hollywood | మల్లికా శెరావత్ నగ్నంగా నటించిందా...?

మల్లికా శెరావత్
మల్లికా శెరావత్ హాలీవుడ్ చిత్రం "హిస్‌స్‌స్"లో దాదాపు నగ్నంగా కనిపించినంత పనిచేసిందంటున్నారు. హిస్‌స్‌స్ చిత్రం తాజా ప్రొమోలో భాగంగా మల్లిక బురదలో పడి, ఆ తర్వాత వస్త్రాలను విసర్జించి నగ్నంగా మారిపోయి అటు పిమ్మట పాములా మారుతుందట. ఈ సన్నివేశాన్ని చీకటిలో కనిపించీ కనిపించకుండా ఉండేటట్లు రూపొందించారనీ, ఆ మసక వెలుతురులో శెరావత్ నగ్నంగా నటించేసిందని అంటున్నారు.

చిత్ర దర్శకులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారట. దీనికి ఉదాహరణగా.... తాము తొలి ప్రోమోను విడుదల చేసినప్పుడు శెరావత్ స్టిల్స్ చూసినవారంతా మల్లికా నగ్నంగా నటించిందేమో అనుకున్నారనీ, శెరావత్ నగ్నంగా అనిపించేటటువంటి వస్త్రాలను ధరించిందని తాము చెప్పే వరకూ ఎవరూ నమ్మలేదని దర్శకులు చెపుతున్నారట.

బాలీవుడ్ సినీజనం మాత్రం.. మల్లిక నగ్నంగా నటిస్తే ఆశ్చర్యమేముందీ... అటువంటి సన్నివేశాల్లో నటించిన అనుభవం ఆమెకు ఉంది కనుక నటించే ఉంటుందని అంటున్నారట. మల్లికా.. మజాకా...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT