Salman Khan| Katrina Kaif| John Abraham| Boyfriend | అబ్రహాంది ఏముందిలే..? సల్మానే రియల్ బాయ్‌ఫ్రెండ్..!
IFM
ఇప్పటికే షాహిద్, కరీనా ముద్దులు, రైమాసేన్ నగ్నఫోటోలు ఇలా పలు హాట్ మిర్చి విషయాలను వెబ్‌సైట్లు వీడియోల ద్వారా ప్రపంచానికి చూపించేశాయి.
ఇదిలా ఉంటే.. సల్మాన్, కత్రినాలు చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారనే విషయం తెలిసిందే. తాజాగా కత్రీనా రూటు మారిందని, జాన్ అబ్రహాం, ఆసియా అందగత్తె కత్రీనాల మధ్య "సమ్‌థింగ్ సమ్‌థింగ్" అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీంతో సల్మాన్ కత్రీనాతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేశాయి.
అయితే సల్మాన్ ఖాన్, కత్రీనాల మధ్య ఎలాంటి పోట్లాటలు లేవని, అవన్నీ పుకార్లేనని లేటెస్ట్ వీడియో తెలియజేస్తోంది. తాజాగా విడుదలైన ఓ వీడియోలో సల్మాన్-కత్రీనాల శృంగార విన్యాసాలు చాలా హాట్‌గా దర్శనమిస్తున్నాయట.
రకరకాలైన భంగిమల్లో ఉన్న ఈ వీడియోను వీక్షించేందుకు కత్రీనా, సల్మాన్ అభిమానులు మరియు ఇంటర్నెట్ భక్తులు బ్రౌజింగ్ సెంటర్లలో క్యూ కడుతున్నారని తెలిసింది.
ఇప్పటికే ఈ వీడియోను తిలకించిన బ్రౌజర్లు ఏమంటున్నారంటే..? అబ్రహాంతో ఏమీలేదులే బాసు? సల్మానే కత్రీనా రియల్ బాయ్‌ఫ్రెండ్ అంటూ గుసగుసలాడుకుంటున్నారట.
