1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. hot property

Mallika Sherawat | hot property | sexy body | Insurence | Lopez, | శెరావత్ సెక్సీ అందాలకు పెద్ద మొత్తంలో బీమా

సెక్సిణి
ఒక మనిషి తన లైఫ్‌కి ఇన్సూరెన్సు చేసుకోవడం గురించి మనకు తెలుసు. కానీ శరీరంలోని ఆయా భాగాలను విడివిడిగా బీమా చేయించుకోవడంపై మనకు అంతగా తెలియదు. కానీ సెక్సిణి మల్లికా శెరావత్ తన అందమైన శరీర భాగాలను ఒక్కొక్కటిగా బీమా చేయిస్తోందట. 

వివరాలలోకి వెళితే... మల్లిక ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఆమె అందాలను చూసిన ఓ హాలీవుడ్ నటుడు ప్లాటైపోయాడట. నేరుగా మల్లిక వద్దకు వెళ్లి, "ఇంత అపురూపమైన అందాలను కలిగి ఉన్నావ్. వాటికి ఎవరైనా హాని తలపెడితే ఏం చేస్తావ్?" అని ప్రశ్నించాడట.

అతగాడు ఆ ప్రశ్నతో ఆగక వాటికి బీమా చేయించుకోమని సలహా ఇచ్చాడట. అంతే... సెక్సిణి వెంటనే వివరాలను తెలుసుకుని తన శరీరంలో సెక్సీగా అనిపించే భాగాలను పేరుపేరునా బీమా చేయించుకున్నదట.

అయితే ఏ అందాలను ఎంత మొత్తంలో బీమా చేయించుకున్నదో చెప్పనన్నదట. మల్లిక సంగతి అలావుంటే.. హాలీవుడ్ నటి లోపేజ్ మాత్రం తన ఆకర్షణీయమైన ఎద సంపదను ఒక బిలియన్ డాలర్లకు బీమా చేయించుకున్నదట. వామ్మో... ఎంత పెద్ద మొత్తం!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT