1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Tollywood

Kaveri Jha | Tollywood | Sexy | hot actress | కావేరీ ఝా అందాలు బాగా "రిచ్" అట

ఊహాచిత్రం
IFM
"ఊహాచిత్రం", "నా గాళ్ ఫ్రెండ్ బాగా రిచ్" చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ పిల్ల కావేరీ ఝా దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస అవకాశాలను దక్కించుకుంటున్నది. కన్నడలో శ్రీమతి అనే చిత్రంలో నటిస్తోంది. తమిళంలోనూ ఓ చిత్రాన్ని అంగీకరిస్తూ సంతకాలు చేసింది.

తన సక్సెస్ గ్రాఫ్‌కు కారణం తన గ్లామరేనని చెపుతోంది ఝా. కొంతమంది తారల గ్లామర్ ప్రదర్శనలను చూస్తే.. వెగటుపుడుతుందనీ, తనలాంటి ఆకర్షణీయమైన శరీరాకృతి గలవారు అందాలను ఆరబోస్తే, ఆ అందాలను తనివితీరా చూడాలనిపిస్తుందని సొంత డబ్బా కొట్టుకుంటోందట.

ఏదైతేనేం.. మొత్తమ్మీద తన వంపుసొంపులతో దక్షిణాది దర్శకనిర్మాతను కట్టిపడేసింది. ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సాధించుకుంది. పాత్ర డిమాండ్‌ను బట్టి బికినీ వేయడానికి సిద్ధమంటున్న కావేరి, తాజాగా ఓ ఉత్తరాది చిత్రంలో పొదుపైన టూ పీస్ వస్త్రాలను ధరించి కనువిందు చేసిందట. ఇది చూసిన దక్షిణాదివారు, అలాంటి దుస్తుల్లో మళ్లీ తిరిగి నటించమని గోల చేస్తున్నారట. మరి ఝా ఏమంటుందో చూడాలి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT