- వినోదం »
- తెలుగు సినిమా »
- గుసగుసలు
- Udayabhanu
TV Anchor | Udayabhanu | massage scenes | Internet lovers | ఉదయభాను మసాజ్ దృశ్యాలు: ఎగబడుతున్న నెట్ లవర్స్
WD
సుమారు 20 నిమిషాలు నిడివిగల ఈ వీడియోలో వైట్ టవల్‌ను చుట్టుకుని ఉన్న ఉదయభాను చైనా యువతితో మసాజ్ చేయించుకున్నదట. దీంతో ఆ వీడియో చూసేందుకు నెట్ వీక్షకులు ఎగబడుతున్నారట. ఆమె అభిమానులు ఆ దృశ్యాలను చూసి లొట్టలేసుకుంటున్నారట.
ఇంటిలో తన అమ్మపోరు పడలేక, ఆమె నుంచి విడిపోయిన ఉదయభాను విజయవాడలోని ఐలాపురం స్టార్ హోటల్ మనవడిని వివాహమాడిన సంగతి తెలిసిందే.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
