1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Sexy actress

Ileana | Sexy actress | hot actress | Juice | వాటి రసం మీరూ తాగండి.. యవ్వనంగా ఉంటారు...

ఇలియానా
WD
టాలీవుడ్ క్యూట్ గాళ్‌గా పేరుతెచ్చుకున్న ఇలియానా, తను సినిమాల్లో అంత సెక్సీగానూ.. యవ్వనంతో మిసమిసలాడుతూ కనబడటానికి కారణాలు ఎన్నో ఉన్నాయంటోది. నిత్యం యోగా చేయడంతోపాటు తీసుకునే ఆహార పదార్థాలలో శ్రద్ధ కనబరుస్తానని చెపుతోంది.

పాలకూర, కొత్తిమీర, పుదీనా ఆకులనుంచి తీసిన రసాన్ని ఇలియానా తాగుతుంటుందట. ఈ రసాలే తన యవ్వన రహస్యమని ఇలియానా చెపుతోందట. అంతేకాదు... జొన్న, సజ్జ, మొలక ధాన్యాలను తీసుకుంటుందట.

ఎక్కువగా తనే కూరగాయల మార్కెట్ కెళ్లి... సొర, కాకర, పొట్ల, వంకాయ, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లి, చిలకడ దుంప వంటివన్నిటినీ కొనుగోలు చేస్తుందట. షూటింగ్‌లకు వెళ్లినప్పుడు తనతోపాటు క్యారెట్లను తెచ్చుకుంటుందట. షూటింగ్ గ్యాప్‌లో క్యారెట్‌లను కరకరలాడిస్తుందట.

వార్నీ..!! అందుకేనన్నమాట "క్యారెట్లా" నిగనిగలాడుతోంది ఇలియానా...!!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT