Actor Ramcharan | Hero | Actor | Recent still | రామ్ చరణ్.. మీరు జులపాలులోనే బావున్నారు...
WD
చిత్రం ఏమిటంటే... ఇలా చెప్పినవారిలో అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారట. వారి మాటలను చరణ్ ముసిముసిగా నవ్వుతూ ఆలకించాడట. ఇదంతా ఓ ప్రక్కనుంచి గమనిస్తున్న ఓ సినిమా ప్రముఖుడు, సినిమా కోసం జులపాలే కాదు అవసరమైతే గుండుకూడా కొట్టించుకోవాలని వారితో అన్నారట.
దీంతో అభిమానులు ఆయన చుట్టూ మూగారట. మీ తదుపరి చిత్రంలో ఏ హీరోను బోడిగుండులో చూపబోతున్నారని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేశారట. వారి దెబ్బకు అక్కడ ఉండలేని సదరు సినీ ప్రముఖుడు పలాయనమయ్యాడట.
