Ayesha Takia | Cinema | Chances | Super | నా కన్యత్వాన్ని భర్తకు పరిపూర్ణంగా సమర్పిస్తా: అయేషా
File
FILEఇలాంటి వారి కోవలో అయేషా టకియా ఒకరు. నాగార్జున "సూపర్" చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తాను అలాంటిదాన్ని కాదని ఢంకా బజాయిస్తోంది.
సినిమా అవకాశాల కోసం తాను ఎనాడూ ఎవరికీ లొంగలేదని చెపుతోంది. ఇప్పటివరకూ వివిధ పరిశ్రమల్లో చాలా సినిమాలు చేసినప్పటికీ ఎవరికీ తను తలవంచలేదనీ, తాను కన్యగానే ఉన్నానని చెపుతోంది. తన కన్యత్వాన్ని తన భర్తకి పరిపూర్ణంగా సమర్పించాలన్న లక్ష్యంతో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని చెపుతోంది. ఇది నిజమేనా అని.. ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎందుకంటే.. తన తొలి చిత్రం "సూపర్"లోనే తాను చేసిన అంగాంగ ప్రదర్శన "సూపర్" అని ప్రేక్షకులు చర్చించుకున్న విషయం తెల్సిందే.
