1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Jr NTR

Cinema Shooting | Jr NTR | Adurs | Nayanatara | చిత్ర షూటింగ్ సమయంలో నెల తప్పిన నయనతార!?

చిత్ర షూటింగ్
File
FILE
తెలుగు, తమిళ చిత్ర సీమల్లో సంచలనాలకు కేంద్ర బిందుగా నిలిచే హీరోయిన్లలో మలయాళ కుట్టి నయనతార అగ్రస్థానంలో ఉంటారు. ఆమె ఎక్కడకు వెళ్లినా ఏదో ఒక సంచలనమే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న అదుర్స్ చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ నెల తప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. షూటింగ్‌లో పాల్గొన్న నయనతార యూనిట్ సభ్యుల మధ్యనే వాంతులు చేసుకుందట. వీటిపై పలు రకాల కథనాలు అల్లారు. నెల తప్పడం వల్లే నయనతారకు వాంతులు అవుతున్నాయని చిత్ర యూనిట్ ఒకరికొకరు చెప్పుకున్నారట. అంతేకాదండీ.. ఈ వాంతులు నృత్యదర్శకుడు ప్రభుదేవా వల్లే అయ్యాయని వారు చెప్పుకుంటున్నారు. ఎంతైనా సినీ హీరోయిన్ కదా!
About Writer
PNR