1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Achla Sachdev Naked back Sexy look

Actress Sreya | Achla Sachdev Naked back Sexy look | శ్రేయకు అచ్లా సచ్‌దేవ్ నేకెడ్ బ్యాక్‌లుక్ టిప్స్

సెక్సీ శ్రేయ
FILE
హీరోయిన్లు సినిమాలో అగ్రస్థానానికి ఎగబాకాలంటే నేడు ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి అయింది. అయితే ఎక్స్‌పోజింగ్ శృతి మించితే అసలుకే మోసం వస్తుంది. కనుక ప్రేక్షకులకు ఎంత గ్లామర్ కావాలో అంత మోతాదులో మాత్రమే పంచుతూ వారిని ఆనందపరచాలి. ఈ సూత్రాన్ని బాలీవుడ్ సెక్సీతార అచ్లా సద్‌దేవ్ చాలా బలంగా నమ్ముతుందట. ప్రేక్షకులకు ఏయే భంగిమల్లో సెక్సీగా కనిపిస్తే ప్రేక్షకులకు కిక్కెతుందో ఆమెకు బాగా తెలుసట.

ఈ విషయాన్ని తెలుసుకున్న సెక్సీ నడుము శ్రేయ ఆమె వద్ద గ్లామర్ పాఠాలు నేర్చుకుంటోందట. ఆ పాఠాల్లో వీపు భాగాన్ని నగ్నంగా ఎంతవరకు చూపాలో శ్రేయకు చూపించి మరీ చెప్పుకొచ్చిందట సచ్‌దేవ్. ఇటువంటివాటిలో కొన్ని భంగిమలను ఇటీవల మల్లన్న చిత్రంలో అమలుపరిచి మంచి ఫలితాలను సాధించానని చెపుతోందట శ్రేయ.

మళ్లీ మరికొన్ని కొత్త పాఠాలను నేర్పమంటూ సచ్ దేవ్ ను శ్రేయ అడుగుతోందట. ఈసారి ఏ భంగిమలో ఏ భాగాన్ని నగ్నంగా చూపిస్తే బావుంటుందని సచ్ దేవ్ చెపుతుందో చూడాలి మరి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT