- వినోదం »
- తెలుగు సినిమా »
- గుసగుసలు
- Sexy Actress
Kajal Agarwal | Sexy Actress | Magadheera | Arya-2 | కాజల్ అగర్వాల్ చరణ్‌ను "టచ్" చేయలేదట
WD
ఏం చెపితే ఏం రాస్తారోనన్న జంకుతో అన్నీ "డ్రై" డైలాగులు చెపుతూ చెప్పినవే చెపుతూ సుత్తి కొడుతోందట. చరణ్‌తో కలిసి నటిస్తే ఎలా ఉందీ... అని ఓ పిల్ల జర్నలిస్టు అడిగితే, కళ్లు బాగా పెద్దవి చేసి ఇలా చెప్పుకొచ్చిందట.
మగధీర చిత్రం చేసినంత కాలం తను- చరణ్ ఒకరికొకరు అస్సలు ముట్టుకునే లేదట. అంతా కను సైగలు, హావభావాలతో కానించేశామని చెపుతోందట. ఈ మాటలు విన్న సదరు పిల్ల జర్నలిస్టు ఈ నిజాన్ని మిగిలిన వారందరికీ చెపుతున్నాడట. మరి మనం కూడా ఇదే నిజం అని అనుకుందామా...? ఏంటి..?
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
