1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Nude

Hot Actress Namita | Nude | Sexy Actress | Bollywood | Rajaravi Varma | Nandana sen | నమితా.. నగ్నంగా నటిస్తావా..?: హిందీ నిర్మాతలు

నమిత
దక్షిణాది సెక్సీ తారల్లో నమితకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె సినిమాలంటే టీనేజ్ కుర్రకారు ఎగబడతారు. ఈ విషయాన్ని గమనించిన బాలీవుడ్ హిందీ నిర్మాతలు కొందరు నమితకు తాము నిర్మించబోయే చిత్రంలో అవకాశమిస్తామన్నారట. దాంతో ఒక్క గెంతేసి... పట్టరాని ఆనందంలో తేలియాడుతూ... ఆ సినిమాలో తన పాత్ర ఏమిటని అడిగిందట నమిత. ఆ ప్రశ్నకు హిందీ నిర్మాతల నుంచి వచ్చిన సమాధానాన్ని విని దిమ్మెరపోయిందట. 

రాజారవివర్మ జీవితాన్ని తాము తెరకెక్కిస్తున్నామనీ, ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన చిత్రించిన కొన్ని నగ్న చిత్రాలకు ప్రతిరూపంగా నటించాల్సి ఉంటుందని నమితకు చెప్పారట. దీంతో చిర్రెత్తిన నమిత ఫోన్ కట్ చేసిందట. ఆ ఆఫర్ విషయాన్ని తన చెవికేసిన వ్యక్తిపై ఇంతెత్తు ఎగిరిందట.

ఎలాగూ అందాలు చూపిస్తుంది కదా... అరకొరగా మిగిలిన అందాలను కూడా వెండితెరపై ఆరబోస్తుందేమో అడగమంటే అడిగానని సదరు వ్యక్తి గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అన్నట్లు ఈ సినిమాలో నందనాసేన్ అలా నటించడానికి అంగీకరించినట్లు భోగట్టా. ఇందులో నిజమెంతో సినిమా వచ్చిన తర్వాత కానీ తెలియదు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT