Anushka| Marriage| Mahesh Babu| Yoga Teacher| Billa| Vijay| Tollywood| Kollywood | నా కన్నా పొట్టిగా ఉన్నా.. పెళ్లి చేసుకుంటా..!: అనుష్క
తనకంటే పొట్టిగా ఉండే వ్యక్తిని వివాహం చేసుకోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని యోగాటీచర్, బిల్లా సెక్సీడాళ్ అనుష్క అంటోంది.
కానీ.. పెళ్లితోనే పరిచయమయ్యే వ్యక్తి తన కంటే ఎత్తు తక్కువైతే మాత్రం ఒప్పుకోనని అంటోంది.
అయితే పెళ్లికి ముందే పరిచయమైన వ్యక్తిగా ఉంటే మాత్రం పొట్టిగా ఉన్నా పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తానని ఈ పొడవుకాళ్ల సుందరి స్పష్టం చేసింది.
టాలీవుడ్ కథానాయికల్లో.. ఇతరులను ఇట్టే ఆకట్టు అందచందాలతో ఖచ్చితమైన ఎత్తుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న అనుష్కకు ఈ మధ్య హైట్ ఓ సమస్యగా మారిందట. ఏ హీరో పక్కన ఆమెను నిలబెట్టినా కథానాయకులే పొట్టిగా కనిపిస్తున్నారట.
