గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » అఆ.. ఇఈ... ఆంటీల వక్షోజపు అందాల పోటీ (Aa..Aaa... Ee Eee | Hot Aunties | Sexy | Sada | Meera Jasmine | Ramyashree | Apoorva)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
శ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా కాంబినేషన్లో "అఆ.. ఇఈ" చిత్రం ఎట్టకేలకు విడుదలవుతోంది. సదా తన ఓవర్‌డోస్ గ్లామర్‌ను తొలిసారిగా చూపించబోతోంది. చాన్నాళ్లుగా సినీ ఛాన్సులు లేక నకనకలాడుతున్న సదా తన బొడ్డు, వక్షోజపు అందాలను ఎడాపెడా చూపించినట్లు భోగట్టా.

దీనికితోడు ఆ అందాలపైనే శ్రీకాంత్ ఏపిల్, ద్రాక్ష పండ్లను విసురుతూ వాటిపై పడిన ద్రాక్ష పండ్లను ఏరుకుని తినే సన్నివేశాలు యూత్‌ను మత్తెక్కిస్తాయని అంటున్నారు. అయితే సెన్సార్ అభ్యంతరాలు చెప్పినా ఇది ఊహాజనితమైన పాట గనుక ఇటువంటివాటిపై అంత లోతుగా చూడాల్సిన పనిలేదనే శ్రీకాంత్ డైలాగు ఉంది. దీంతో ఆ పాటకు సెన్సార్ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇదిలావుంటే రమ్యశ్రీ ఈ చిత్రంలో మరింత అందాలను ఆరబోసింది. చాలా కష్టపడి ఎక్స్‌పోజింగ్ చేసినట్లు సమాచారం. సదా చేస్తే లేనిది తాను చేస్తే తప్పేంటి? అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. అపూర్వ కూడా తన వక్షోజపు సౌందర్యాన్ని కావలసిన మేరకు ఆరబోసినట్లు సమాచారం. మరి ఇంత మంది తమ అందాలను "అఆ.. ఇఈ" అంటూంటే ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తారో చూడాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా, అపూర్వ, రమ్యశ్రీ, హాట్, సెక్సీ