Saif | Kareena Kapoor | London | New York | సైఫ్- కరీనా లండన్ నగరంలో వారం రోజులు
IFM
అయితే అది నిజం కాదనీ, సైఫ్- బిబోలిద్దరికీ ఏకాంత ప్రదేశం దొరకక ముంబయి నుంచి కొన్నాళ్లు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లారని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. అయితే ముంబయిలో కూడా వారికంటూ ప్రత్యేకమైన బంగళాను ఏర్పాటు చేసుకున్నట్లు భోగట్టా.
లండన్, న్యూయార్క్ నగరాల నుంచి తిరిగి వచ్చాక మరో నెలరోజులపాటు కాల్షీట్లు ఎవరికీ ఇవ్వనని చెపుతోందట కరీనాకపూర్. ఎందుకలా...?
