గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » నాలో సోనియా గాంధీ పోలికలున్నాయా..?: కత్రినా (Sexy actress | Katrina Kaif | Malleeswari | Sonia Gandhi)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD

అందాల తార కత్రినా పలుకులు

ప్రేక్షకుల్లో ఎక్కువగా యువతరం ఉంటుంది. కాబట్టి నేటి ట్రెండ్‌కు తగ్గ హీరోయిన్‌గా తను నిలదొక్కుకున్నట్లే అని కత్రినా కైఫ్ అనుకుంటోంది. ప్రస్తుతం మల్టీఫ్లేక్ ఫాలోయింగ్ చిత్రాలే చేస్తుంది. పైసా వసూల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.


రాజ్‌కుమార్ సంతోషి, ప్రకాష్ ఝా తీస్తున్న చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో కూడా తనకు ఆఫర్లు వస్తున్నా, పెద్దగా మనసుకు నచ్చలేదని చెప్పింది. మల్లీశ్వరి తర్వాత అలాంటి పాత్రలే వస్తుంటే రొటీన్ అని తిరస్కరించినట్లు చెప్పింది.


ప్రకాష్ ఝా చిత్రంలో సోనియాగాంధీ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని చెపుతోంది కత్రినా. తను భోపాల్ వెళ్లినపుడు చీరలో వెళ్లిందట. అక్కడివారు తనను చీరలో చూసి అలా అనుకున్నారనీ, నిజానికి తనలో సోనియా పోలికలు కన్పించవని చెబుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాట్ నటి సెక్సీ నటి, కత్రినా కైఫ్, మల్లీశ్వరి, సోనియా గాంధీ