1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Kajal Agarwal

Ram | Kajal Agarwal | Dating | Ganesh | పంచదార బొమ్మతో దేవదాసు డేటింగో.. డేటింగ్!!

రామ్
WD
"దేవదాసు" ఫేమ్ రామ్- "మగధీర" హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇద్దరి మధ్య "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" నడుస్తోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. గణేష్ చిత్రం ద్వారా పాపులర్ అయిన ఈ జంట ఒకే ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. కాజల్ హైదరాబాదు వచ్చినపుడల్లా బాగా పొద్దుపోయే వరకూ రామ్‌తో కాలక్షేపం చేస్తోందట.

గణేష్ చిత్రం షూటింగ్ సమయంలో కూడా అనేకసార్లు వీళ్లిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం జరిగిందనీ, ఆ షూటింగ్ సమయంలోనూ కాజల్ హోటల్‌లో కాకుండా రామ్ ఇంట్లోనే గడిపిందని విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్ అంటున్నట్లు వీళ్లద్దరి మధ్య... "సమ్‌థింగ్... సమ్‌థింగ్" నిజంగా ఉందో లేదో తెలియాలంటే గణేష్-2 వచ్చేదాకా చూడాలి మరి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT