గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » "గుండు" చేయించుకోవడానికి రెడీ: కత్రినా (Katrina Kaif | Bald Head | Bollywood)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
IFM
తెలుగు ప్రేక్షకులకు ఆధునిక మల్లీశ్వరిగా పరిచయమైన కత్రినాకైఫ్ బాలీవుడ్‌లో దుమ్ము రేపుతోంది. తనకంటే ముందుకు దూసుకుపోతున్నట్లు ఎవరైనా కనిపిస్తే... వారి అవకాశాలను ఇట్టే లాగేసుకుంటోంది. దక్షిణాది తారలైన అసిన్, శ్రియ వంటి తారలను ఓ కంటకనిపెడుతూ రేసులో ముందుకు వెళుతోంది.

తన కెరీర్‌లో మంచి బ్రేక్‌నివ్వగల కథతో ఎవరైనా వస్తే తాను నటించడానికి రెడీ అంటోందట. ఆఖరికి ఆ పాత్రలో తను గుండు చేయించుకుని నటించమన్నా నటిస్తానని చెపుతోందట.

ఈ వార్త తెలుసుకున్న బాలీవుడ్ దర్శకనిర్మాతలు కత్రినాకైఫ్ గుండు చేయించుకుంటే ఎలా ఉంటుందోనని కొన్ని ఊహా చిత్రాలను గీయించుకోవడమే కాక రచయితలకు ఓ పవర్‌ఫుల్ "గుండు" హీరోయిన్ లీడ్ రోల్ ఉండే విధంగా కథను తయారు చేయమని చెపుతున్నారట. మొత్తానికి కత్రినా "గుండు" ఆలోచన బాలీవుడ్ రచయితల మెదళ్లకు పదును పెట్టిందన్నమాట.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కత్రినా కైఫ్, గుండు, బాలీవుడ్, హాట్ నటి, సెక్సీ నటి