గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » భర్త నుంచి మీనా విడిపోతుందా...? (Actress Meena | Family | Vidyasagar | Cinema)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD



ఈ వార్త అవుననే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య లేదని చెబుతున్నాయి. ఆ మధ్య విద్యాసాగర్‌తో రిసెప్షన్‌లో విడివిడిగా ఉండటాన్ని చూసి అప్పట్లో బిజీగా ఉందని అనుకున్నారు.

అయితే మీనా తిరిగి వెండితెరపై నటించాలన్న కోరికను వెలిబుచ్చినపుడు మొదట్లో అంగీకరించిన విద్యాసాగర్ ఇప్పుడు ససేమిరా అంటున్నాడట. దాంతో వారి మధ్య వాగ్వదాలు ఎక్కువయ్యాయనీ, త్వరలో విడాకులు తీసుకోవచ్చని చెబుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: మీనా, పెళ్లి, విద్యాసాగర్, సినిమా