Trisha | Nemo fish Tattoo | Taurus Tattoo | నచ్చి ఎదపై పొడిపించుకున్నా: త్రిష
WD
దానివల్ల ఎవరైనా నావైపు తిరిగి చూస్తారు. అది దిష్టి అని కొందరు అనుకుంటున్నారు. బహుశా అదికూడా బాగానే ఉంది. అలాగే నా ఎడమచేతిపై ఉన్న టారస్ టాటూ నేను మే 4న పుట్టాను అనడానికి సూచిక. నీమో, టారస్ అంటే నాకు చాలా ఇష్టం. వాటిని నా నుంచి విడదీయలేరు. కారణం... అవి పచ్చబొట్లు కదా...!
