Samantha | E maya chesave | Naga Chaitanya | విధిరాతను ఎవరూ తప్పించలేరు: సమంత
WD
అలాగే "స్వర్గం, నరకం, విధిరాత వంటి విషయాల మీద నాకు నమ్మకం ఎక్కువ. ఎంత కష్టపడ్డా అదృష్టమన్నది తోడు కావాలన్నది నా నమ్మకం. అలాగే విధిరాతను ఎవరు తప్పించలేరు" అని సమంత వేదాంతం అల్లుకుంటూ పోయింది.
ఇంకా "అద్దం ముందు నిలబడి.. ఆల్‌దిబెస్ట్. అవార్డ్ గోస్‌టు.. సమంత అని చెప్పుకుంటాను. ఆ రోజుకోసం ఎదురుచూస్తుంటాను" అని సమంత మనసులోని మాటను బయటపెట్టింది. మరి ఆ ఛాన్స్ సమంతకు మనం కూడా కోరుకుందాం..!
