1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Jagapati Babu

Actress Sradda Doss | Jagapati Babu | Sexy | అతను సెక్సీ సింహం: శ్రద్దా దాస్

శ్రద్దా దాస్
జగపతి బాబు అంటే చాలు అతనిలో శోభన్ బాబును చూస్తున్నామని చాలామంది హీరోయిన్లు చెపుతుంటారు. 

అయితే శ్రద్దాదాస్ మాత్రం జగపతిని మరోలా చూసింది. "జగపతి బాబును సెక్సీ సింహం అని పిలుస్తాను. మనిషి మ్యాన్లీగా ఉంటాడు. సూటిగా చూస్తూ ఆయనతో మాట్లాడలేను.

అధినేత చిత్రంలో ఆయనతో కలిసి నటించాను. గడగడా మాట్లాడేస్తాడు. అందుకే ఆయన ఎదురుగా నేను మాట్లాడలేను. ఇక శివాజీతో ఓ సినిమా చేశాను.

నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ అని తెలుసుకుని... ఆశ్చర్యపోయాడు. అంతేకాక.. అసలు నీలో అమ్మాయి లక్షణాలు ఏ కోశానా లేవని అంటాడు. అవన్నీ పక్కన పెడితే... అతని నుంచి చాలా నేర్చుకున్నా"నని చెబుతోంది శ్రద్దా.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT