Actor Raviteja | Romantic Rishi | Nityananda | Ranjita | రవితేజ "రొమాంటిక్ రుషి" నిత్యానంద లీలలేనా...!!
WD
రవితేజ నటిస్తున్న చిత్రాలు పూర్తవగానే రొమాంటిక్ రుషి చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు చెపుతున్నారు. ఇదిలావుండగా "రొమాంటిక్ రుషి" అనే పేరు వినగానే నిత్యానంద వ్యవహారాన్నేమైనా నేపధ్యంగా తీసుకుంటున్నారా...? అని సినీజనం సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరైతే "రొమాంటిక్ రుషి"లో నిత్యానందగా రవితేజ నటిస్తే... మరి రంజిత పాత్రలో ఏ హీరోయిన్ నటించబోతున్నదీ...అనే ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. అయితే నిత్యానంద జీవితం ఆధారంగా తాము ఏ చిత్రాన్ని తీయడం లేదనీ, రొమాంటిక్ రుషి కథ విభిన్నమైనదనీ సదరు చిత్ర దర్శకుడు చెపుతున్నారట.
