1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Bra

Actress Reemasen | Bra | Sexy | Hot | షర్ట్ బటన్ పెట్టని రీమా: "బ్రా"లో అందాలు క్లిక్ క్లిక్

రీమాసేన్
సినీ ఫంక్షన్లంటే చాలు హీరోయిన్లు హై ఫై లెవల్లో వస్తుంటారు. వారు ధరించే దుస్తులు తళతళమంటూ అదిరిపోతుంటాయి. అప్పుడే మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ స్టైల్ డ్రెస్సులతో సినీ ఫంక్షన్లకు హాజరై వీక్షకుల చూపును తమవైపే తిప్పుకుంటారు. ఇలా వస్త్రధారణ వేసుకుని వచ్చే సమయంలో కొందరు తారలు తాము దుస్తులను ఎలా ధరించామోనన్న విషయాన్ని కూడా పట్టించుకునే స్థితిలో ఉండరు. ఇటీవల రీమాసేన్ విషయంలో అదే జరిగింది. 

మొన్నీమధ్య రీమాసేన్ తన చిత్రం "సొసైటీ" ప్రమోషన్ కోసం స్మితా థాకరే ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైంది. తెల్లటి క్యాజువల్ చొక్కాను ధరించిన రీమా, ఎదను పట్టి ఉంచే బ్రా మరింత పలుచనదని గుర్తించలేదో ఏమోగానీ చొక్కా గుండీ పెట్టడం మరిచిపోయింది. దీంతో బ్రా అందాలు అలవోకగా బయటకు కనిపించడం మొదలుపెట్టాయట. అంతే..! ఫోటోగ్రాఫర్లందరూ ఆమె చుట్టూ చేరి క్లిక్‌ల మీద క్లిక్‌మనిపించారట.

ఎన్నడూ లేని విధంగా అంతమంది ఫోటోగ్రాఫర్లు అంతగా తన ఫోటోలకోసం ఎందుకు ఎగబడ్డారని రీమాసేన్ తర్వాత ప్రశ్నించిందట. ఆ ప్రశ్నకు జవాబు ఏం చెప్పలో తెలియక అక్కడున్నవారు నేల చూపులు చూడ్డం మొదలుపెట్టారట. చిత్రం ఏమిటంటే.. అప్పటిక్కూడా అమ్మడు చొక్కా గుండీ పెట్టనే లేదట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT