Hot Aanchal Kumar | Yuvaraj Singh | Night Parties | Kings XI Punjab | యూవీ బంతులను కొడుతుంటే... ఓహ్!!: ఆంచల్
మొన్న బెంగళూరులో కింగ్స్ లెవన్ జట్టు రాయల్ ఛాలెంజర్స్‌పై ఘోరంగా పరాజయాన్ని చవిచూసింది. దీంతో జట్టు సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరుసటి మ్యాచ్‌లో గెలవాలంటే గర్ల్ ఫ్రెండ్‌తో గడపాలని వెనకటికి ఓ ఇంగ్లండు క్రీడా వైద్యులు చెప్పినదాన్ని యువరాజ్ పాటించాలని అనుకున్నాడో ఏమోగానీ దీపికా పదుకునే వంటి పాత గాళ్ ఫ్రెండ్స్‌ను వదిలేసి కొత్తగా మరో అమ్మాయిని చూసుకున్నాడు. ఓడిపోయిన విచారాన్నంతా ఆ అమ్మాయి ఇచ్చిన నైట్ పార్టీతో తీర్చుకున్నాడు.
ఇంతకూ ఎవరా అమ్మాయి...? అంటారా...? టాప్ మోడల్ ఆంచల్ కుమార్. యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌ను చూసి తాను ఫ్లాటై పోయానని చెపుతోందట. అతడు తన బ్యాట్‌తో బంతులను అత్యంత సొగసుగా బౌండరీలకు తరలించడం చూసి ముగ్ధురాలై పోయానని కనబడినవారికల్లా చెవిలో జోరీగలా ఒహటే చెపుతోందట. అవును మరి.. నచ్చిన పురుషుడు గురించి ఎంత చెప్పినా... ఎంత మాట్లాడినా తక్కువగానే ఉంటుంది మరి.
అలా యూవీపై పెంచుకున్న గాఢమైన ఇష్టత రీత్యా యువీని వెంబడించిందట. తొలుత యువరాజ్ కాస్త దూరంగా ఉన్నప్పటికీ అమ్మడి మృదుత్వమైన మనసును అర్థం చేసుకుని స్నేహం కట్టడానికి ఓకే చెప్పేశాడట. దీంతో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు ఎక్కడ ఆడుతుంటే అక్కడ ఆంచల్ ప్రత్యక్షమవుతోందట.
అన్నట్లు ఈ మోడల్ బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చడంలో మహా ముదురట. ఇప్పటికే షాదీ డాట్ కామ్ సీఈఓతోనూ, అటు పిమ్మట వివేక్ ఒబెరాయ్‌తోనూ జతకట్టి వారి స్నేహం మొహం మొత్తటంతో యువరాజ్ హస్తాన్ని అందుకుని ఆస్వాదిస్తోందట. మరి ఎడమ చేతి వాటంగల బ్యాట్స్‌మెన్ యువరాజ్‌తో ఆంచల్ ఫ్రెండ్‌షిప్ ఎంతకాలం నిలుస్తుందో..!!!