Padmapriya | Andari Banduvaya | Seenu vasanthi Lakshmi | Super Cowboy | Glamour | గ్లామర్‌గా కన్పించడంలో తప్పులేదు. కానీ..!?: పద్మప్రియ
WD
తాజాగా తెలుగులో చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో "అందరి బంధువయ"తో పాటు లారెన్స్ "సూపర్ కౌబాయ్" అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన పద్మప్రియ గ్లామర్ గురించి మాట్లాడుతూ.. ఒక నటీమణి గ్లామర్‌గా కన్పించడంలో తప్పులేదు.
కానీ ఎక్కడా మితిమీరి ప్రవర్తించి ఎబ్బెట్టుగా కనిపించకూడదు. నేనిప్పటి దాకా అలా కనిపించలేదు. ఇక మీదట కూడా కథను, సినిమాను, నా పాత్రను బట్టే వస్త్రధారణ విషయంలో పట్టువిడుపులు గురించి ఆలోచిస్తాను" అని చెబుతోంది. మరి గ్లామర్‌పై పద్మప్రియ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు నిర్మాతలు ఏ మేరకు ఛాన్సులిస్తారో వేచి చూడాల్సిందే..!
