1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Aunty Yuvarani

Nithyananda | Aunty Yuvarani | You Tube | nude video | sexual relationship | నెట్‌లో నిత్యానంద- యువరాణి న్యూడ్ వీడియో హల్ చల్

నిత్యానంద
సెక్స్ స్వామిగా పిలువబడుతున్న నిత్యానందకు- రంజితకు శృంగారపరమైన సంబంధం ఉన్నదనీ, వాళ్లద్దరికి సంబంధించిన నగ్న వీడియోలు లభ్యమయ్యాయనీ కోలీవుడ్ ఇటీవల గోల గోల చేసింది. ఇప్పుడు తాజాగా మరో తమిళ తారతో నిత్యానంద సాగించిన రాసలీలల తాలూకు నగ్న వీడియోలు నెట్‌లో దర్శనమిస్తున్నాయని చెపుతోంది. 

నిత్యానంద- తమిళనటి యువరాణిలకు సంబంధించిన నగ్న వీడియో ఒకటి నెట్‌లో ప్రత్యక్షమైందని తెలియడంతో నెటిజన్లు ఆయా నెట్ సెంటర్ల వద్ద ఎగబడ్డారట. ఇది ఆ నోటా.. ఈ నోటా.. నేరుగా నటి యువరాణి చెవికి చేరిందట. దాంతో రాణి హుటాహుటిని పోలీసులను ఆశ్రయించి తన పేరును నిత్యానందకు లింక్ చేస్తూ నగ్న వీడియోలను ప్రసారమవడాన్ని తక్షణం అడ్డుకోవాలని అభ్యర్థించిదట. యువరాణి అభ్యర్థన మేరకు ఆ లింకును నెట్ నుంచి తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారట.

నిత్యానందతో తనకు సెక్స్ సంబంధం ఉన్నదని కొందరు ప్రచారం చేయడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని యువరాణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదిలావుంటే అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో నిత్యానంద తన ఆశ్రమానికి వెళ్లాలనుకున్నప్పుడల్లా రంజిత, యువరాణిలను వెంటబెట్టుకుని వెళ్లేవాడని తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అక్కడ జరిగే పార్టీలలో ఈ ఇద్దరి తారలే తమ హవాను సాగించేవారని సమాచారం. అమెరికాలో నిత్యానంద టీ- షర్ట్, డెనిమ్ జీన్స్ ప్యాంటు ధరించే తిరిగేవాడట. ఇక ఈ ముద్దుగుమ్మలు సైతం మోడ్రన్ డ్రెస్సుల్లో స్వామి ప్రక్కన ఎంజాయ్ చేసేవారట. అన్నట్లు యువరాణి- రంజిత మహా క్లోజెస్ట్ ఫ్రెండ్సట. స్నేహంలో అన్ని కాకపోయినా కొన్నైనా పంచుకోవడం సహజమే కదా..
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT