1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. sexy structure

Hot beauty ileana | sexy structure | Silicon treatment | ఎద సంపదకోసం ఇలియానా ఆరాటం

హాట్ బ్యూటీ ఇలియానా
టాలీవుడ్ హాట్ అండ్ బ్యూటీఫుల్ బేబీ ఇలియానా "దేవదాసు", "పోకిరి" చిత్రాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత కూడా తనదైన స్టైల్‌లో సినిమాల్లో బక్క నడుము, నాభీ అందాలను ప్రదర్శిస్తూ రాణించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇటీవల టాలీవుడ్‌లోకి నూతన తారల రాకతో అమ్మడి అవకాశాలకు కాస్త బ్రేక్ పడింది. మరోవైపు కొత్త తారలకున్నంత ఎద సంపద ఇలియానాకు కొరవడినట్లు కొందరు బహిరంగంగానే చెపుతున్నట్లు సమాచారం. 

అంతే... ఆ మాట తెలిసిన దగ్గర్నుంచీ ఇలియానా నిద్రపోవడం లేదట. ఎలాగైనా తన వ్యక్తిగత ప్రదేశాలను మరింత పెంచుకోవాలని తహతహలాడుతోందట. అందుకు మార్గం ఏమిటని తన సన్నిహితులను అడిగితే, సిలికాన్ ట్రీట్‌మెంటే అని చెప్పారట.

ఆ మాట విన్న ఇలియానా ఎట్టి పరిస్థితుల్లో కృత్రిమ మార్గాల ద్వారా అందాలను పెంచుకోబోననీ, సహజసిద్ధంగానే ఎద సౌందర్యాన్ని తీర్చిదిద్దుకుంటానని చెప్పిందట. ప్రస్తుతం అలా పెంచుకునేందుకు అనుసరించవలసిన మార్గాలపై ఇలియానా దృష్టి సారించిందట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT