1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Breast structure

Hot actress Namita | Breast structure | hot Ileana | Silicon surgery | పయ్యెద "పట్టు"కోసం బొద్దందాల నమిత మహాపట్టు

హాట్ నమిత
ఎద సంపద తక్కువగా ఉందని ఒక పక్క ఇలియానా వంటి తారలు బాధపడుతుంటే, ఎక్కువైన ఎద భారంతో నమిత బాధపడిపోతోందట. పట్టు సడలిపోతున్న అందాల బిగువుకోసం ఏం చేయాలా...? అనే విషయంపై పట్లు పడుతోంది. తన బాధను సన్నిహితుల వద్ద వెళ్లగక్కితే, వారు సిలికాన్ ట్రీట్‌మెంట్ తీసుకోమని చెప్పారట.

భారంగా తోస్తున్న ఎద బరువులను కావలసిన మోతాదుకు తగ్గించి అందంగా తీర్చి దిద్దడంలో సిలికాన్ చికిత్స చాలా ఉపయోగపడుతుందని నమితకు చెప్పారట. దీంతో ఎద సౌష్టవాలు పుష్కలంగా కలిగిన నమిత ప్రస్తుతం ఈ చికిత్సను తీసుకుంటే ఎలా ఉంటుందోనని వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భోగట్టా.

ఒకవేళ ఎద సంపదను తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటే మాత్రం అభిమానులను నిరుత్సాహ పరచని రీతిలోనే ఆ ట్రీట్‌మెంట్ తీసుకుంటానని చెపుతోందట ఈ బొద్దందాల ముద్దుగుమ్మ. అందాలు ఎక్కువైతే ఒక బాధ... తక్కువైతో మరొక బాధ. ఏమి "ఎద" బాధరా బాబూ...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT