Allu Aravind | Sirish | Marriage | Botsa satyanarayana | బొత్స - అల్లు వియ్యంకులు కాబోతున్నారా..?!!
WD
బంధురికమా...? అదెలా...? అని ఆశ్చర్యపోతున్నారా...? మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తెకు అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్‌తో వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఒక అంగీకారానికి వచ్చినట్లు భోగట్టా.
ఇటీవల మెగా ఫ్యామిలీతో బొత్స సన్నిహితంగా మెలగటం వెనుక కారణాలు కూడా ఇవేనని టాలీవుడ్ సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ విషయం వాస్తవమా... కాదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ సంగతి ఇలా ఉంటే.. అల్లు చిన్న కొడుకు శిరీష్ పెళ్లికి వధువును చూశారు... సరే!! మరి పెద్ద కుమారుడు "వరుడు" సంగతేమిటో...?!!
