1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Nude

Actor Rajinikath | Nude | Robo | Shankar | Terminator | Ornold | "రోబో"లో నగ్నంగా కనిపించనున్న రజనీకాంత్

రజనీకాంత్
"టెర్మినేటర్"లో హీరో ఆర్నాల్డ్ నగ్నంగా కనిపిస్తాడు. పై నుంచి భూలోకంలో ఢమాల్‌న పడినప్పుడు ఆ సన్నివేశం కనిపిస్తుంది. దాదాపు అలాంటి తరహాలోనే రజనీకాంత్ నగ్నంగా కన్పించనున్నాడు. "రోబో"లో ఆ దృశ్యం కన్పించనున్నదని విశ్వసనీయ సమాచారం. 

125 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ కథానాయిక. ప్రత్యేకమైన టెక్నాలజీతో నగ్న దృశ్యాన్ని తీశారని తెలిసింది. దర్శకుడు, కెమేరామెన్ మాత్రమే సెట్‌లో ఈ దృశ్యాన్ని తీసినట్లు భోగట్టా. మొత్తమ్మీద అన్ని ఫీట్లు చేసిన రజనీకాంత్ చివరికి నగ్నంగా కూడా కనిపించనున్నాడన్నమాట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT