Jaggi Vasudev | Sexy actress Sreya | Yoga | Nityananda | Ranjita | శ్రేయకు సద్గురు జగ్గీ వాసుదేవ్ యోగా తరగతులు..?!!
నిత్యానంద, రంజిత రాసలీలలు బయటకు వచ్చినా పలువురు హీరోయిన్లు మాత్రం తాము నమ్ముకున్న బాబాల భక్తిలో ఓలలాడుతూనే ఉన్నారు.
ఢిల్లీ భామ శ్రేయ కూడా కోయంబత్తూర్‌కు వీలుదొరికినపుడల్లా వెళ్లి వస్తోందట. ఏమిటి విషయమని ఆరా తీస్తే... అక్కడ జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి ఆమె తరచూ వెళుతోందని తెలిసింది.
పలుమార్లు తన స్నేహితులతో ఈ విషయాన్ని ప్రస్తావించింది కూడా. తానింత స్లిమ్‌గా ఉండటానికి కారణం సద్గురు యోగా తరగతులే అని సెలవిస్తోందట.
అందుకే తన సినిమా విడుదలకు ముందు ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని చెపుతోంది.
