Shah rukh Khan | Naked | Dance | IPL match | నగ్నంగా డ్యాన్స్ చేశానా.. హ..హ్హ...హ్హ: షారుక్
FILE
అయినా ఇటువంటి రాతలు రాసేవారికి ఆ వార్త వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందో తనకైతే తెలియదని అన్నాడు. కనీసం ఇకముందైనా ఇలాంటి చెత్త రాతలు రాయకుండా ఉండేందుకు వారు ప్రయత్నించాలన్నాడు.
ఒకవేళ హాస్యానికి ఏదైనా ఒక మాటంటే దానికి చిలవలు పలవులు సృష్టించి ఏదేదో రాసేయడం నేడు అలవాటుగా మారిపోయిందని అన్నాడు. ఇక నుంచి తను స్నానం చేసేటపుడు కూడా దుస్తులు ధరించి చేస్తానని నవ్వుతూ చెప్పాడు.
