1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Aishwarya Rai

Sneha Ullal | Aishwarya Rai | Tollywood | ఐష్‌తో పోలికలు ఇబ్బందిగా ఉంది: స్నేహా ఉల్లాల్

స్నేహా ఉల్లాల్
ఐశ్వర్యారాయ్ పోలికలు కలిగి ఉన్న సెక్సీ భామ స్నేహా ఉల్లాల్. "ఉల్లాసంగా.. ఉత్సాహంగా..", నేను మీకు తెలుసా..?, "కరెంట్"తోపాటు "సింహా"లోనూ నటించింది. "వరుడు" ఓపెనింగ్ షాట్ ఆమెపైనే తీశారు. 

సినీ కెరీర్ ఎలా ఉందని ప్రశ్నిస్తే.. ఇలా చెప్పుకొచ్చింది. "నాకు సినిమా విజయాలే ముఖ్యం. పారితోషికం ప్రధానం కాదు. వరుడు నేను పోషించిన పాత్రను చూస్తే మీకది అర్థమవుతుంది" అంది.

బాలీవుడ్‌లో తనకు సరైన గైడెన్స్ లేదనీ, ఐష్‌తో పోలికలు తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతోంది. తెలుగులోనే మంచివారున్నారనీ, ఇక్కడే తనకు చాలా బావుందని చెపుతోంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT