Allu Arjun | Tollywood | Actress | Bollywood | Salman Khan | హీరోయిన్లతో సరదా సరదాగా... "టాలీవుడ్ సల్మాన్" అల్లు అర్జున్
WD
టాలీవుడ్‌లో హీరోయిన్లతో సల్మాన్ రేంజ్‌లో అంత డీప్‌గా ఫ్రెండ్‌షిప్ చేసే కథానాయకుడెవరా...? అని ఓ పిల్ల జర్నలిస్టు ఇటీవల ప్రతి హీరో వెనకాలపడి బాగా గమనించాడట. అతని పరిశీలనలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచాడట.
టాలీవుడ్ హీరోయిన్లందరితో జోవియల్‌కు మించిన జోవియల్‌గా ఉంటాడట అర్జున్. అంతేకాదు హీరోయిన్ ఎవరైనా మూడీగా కూచుని ఉంటే, వారివద్దకెళ్లి "గిల్లి" తనకే తెలిసిన "కీచు" నవ్వుతో "జోకి" వారు నవ్వే దాకా విడిచిపెట్టడట. అంతేకాదండోయ్.. సరదాగా ఎవరైనా మీరు కిస్సింగ్ సీన్లు ఎక్కువ చేస్తుంటారే... అనడిగితే.. మీకు కావాలా... ఇంద ఓ కిస్ అని ఓ కిస్ ఇచ్చి పారేస్తాడట. వామ్మో..!! అల్లూ అర్జున్... బాలీవుడ్ సల్మాన్ రేంజ్ దాటినట్లు కనబటం లేదూ... అల్లూ అర్జునా... మజాకా..!!
