1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Magadheera

Kajal Agarwal | Magadheera | Southscope | Hot actress | దిమ్మతిరిగి "కాజల్ అగర్వాల్" బొమ్మలాడుతాయి

కాజల్ అగర్వాల్
టాలీవుడ్‌లో తనకు ఎదురెవరూ లేరని నిరూపించుకునేందుకు టాలీవుడ్ "మగధీర" రాణి కాజల్ అగర్వాల్ సౌత్‌స్కోప్ పత్రికకు మహా వేడి ఫోజులిచ్చింది. ఈ ఫోజులను చూస్తే కుర్రకారు దిమ్మతిరగి పోవడమే కాక వారి మనసుల్లో "కాజల్" బొమ్మలాడుతాయంటున్నారు సినీజనం.

కాజల్ గ్లామర్ అప్పీల్‌ను చూసిన ఇలియానా, అనుష్క వంటి బక్కపలచని భామలు తమ తమ గ్లామర్లకు పదును పెట్టుకునే పనిలో పడ్డట్లు భోగట్టా. మొత్తమ్మీద కాజల్ అగర్వాల్ టాలీవుడ్ హీరోయిన్ల మధ్య నెంబర్‌వన్ స్థానానికి ఎదిగిపోయిందని సినీజనం అంటున్నారు.

హాటుకు హాటు.... గ్లామర్‌కు గ్లామర్ ఉన్న కాజల్ ఉన్న గ్లామర్‌లో 90 శాతాన్ని చూపిస్తానంటే రేసులో ముందు ఉండక వెనక ఉంటుందా ఏమిటి..?!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT