1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Bikini

Hot Ankitha | Bikini | Bath tub | Kamasutra | Item numbers | "కామసూత్ర"తో హాట్ బేబీ అంకిత జర్క్

హాట్ అంకిత
"ఐ లవ్ యూ రస్నా" అంటూ ఊరించే మాటలు పలుకి ఆ తర్వాత తెలుగుతెరపై గ్లామర్ విందులు చేసిన తార అంకిత. టాలీవుడ్ వెండితెరపై నెంబర్‌వన్‌గా వెలిగిపోవాలని ఎంత ఎక్స్‌పోజింగ్ చేసినా రేసులో మాత్రం వెనకబడి పోయింది. ఆ తర్వాత బాత్ టబ్‌లో స్నానం చేస్తూ వేడి వేడి దృశ్యాలను సైతం లీక్ చేసింది. అయినా సినీజనం ఆఫర్లు ఇస్తేగా...?!! 

అందుకేనేమో.. తాజాగా కామసూత్ర ప్రకటనలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ కామసూత్రతోనైనా తన కెరీర్లో బ్రేక్ వస్తుందేమోనని అంకిత గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు టాలీవుడ్ సినీజనం అంటున్నారు.

కథానాయికగా విఫలమైన తర్వాత ఐటం గాళ్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఆమె ఐటమ్ ఎవరికీ నచ్చలేదు. దీంతో కామసూత్రతో ప్రేక్షకులకు ఓ జర్క్ ఇద్దామని అంకిత నిర్ణయించుకున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో మల్లికా శెరావత్, నేహా ధూపియా వంటి తారలు శరీరాన్ని మోతాదుకు మించి చూపించే కదా వెలుగులోకి వచ్చిందీ.. ఆ ఫార్ములానే అంకిత ఫాలో అవుతుందేమో మరి...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT