1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Nude

Hot Namitha | Nude | Costumes | Sexy | Yoga | నమితను నగ్నంగా మార్చేసిన సెక్సీ సైజులు..?!!

హాట్ నమిత
బోండాంలా మారిపోయిన నమిత నాజూకుదనం కోసం డైటింగ్‌లు, యోగా తదితర పద్ధతులను పాటిస్తోంది. కడుపును మాడ్చుకుంటూ ఎలాగైనా తన భారీ సైజులను తగ్గించుకోవాలనుకున్న నమిత ఆశ ఫలించింది. భారీ సైజులు కాస్తా క్రమంగా తగ్గిపోయాయి. స్లిమ్‌గా మారిన తర్వాత టాలీవుడ్‌లో తన సత్తాను చాటుకోవాలని నమిత ఉవ్విళ్లూరుతోంది. అంతా బాగానే ఉంది.

కానీ తాజా చిత్రం "దేశద్రోహి"లో నటిస్తున్న నమితకోసం చెన్నైలోని కాస్ట్యూమ్ డిజైనర్ ఒకరు దుస్తులు పంపించాడట. అతడు పంపిన దుస్తుల్ని ధరించి చిత్రంలోని ఓ పాటకోసం నమిత నర్తించడం మొదలుపెట్టిందట.

అలా నాట్యం చేస్తుండగానే నమిత ధరించిన దుస్తులు గబుక్కున కిందకు జారిపోయాయట. ఈ హఠత్పరిణామానికి బెంబేలెత్తిన నమిత జారిపోతున్న దుస్తుల్ని చేత బట్టుకుని తన మేకప్ రూమ్‌లోకి పరుగు లంకించుకున్నదట. కానీ ఆ సరికే ఒంటిపై ఉన్న దుస్తులన్నీ దాదాపు ఊడిపోయి నమిత నగ్నంగా మారిపోయినంత పనైందట.

ఎందుకిలా జరిగిందని ఆరా తీస్తే... యోగా, డైటింగ్‌లతో శరీరాకృతులను బాగా తగ్గించుకున్న నమిత పాత సైజులను అనుసరించి డిజైన్ చేసిన దుస్తులను ధరించడంతోనే ఈ చిక్కు వచ్చిపడినట్లు చెప్పారట అక్కడి యూనిట్ సభ్యులు. అవును కదా... భారీ సైజులను పట్టి ఉంచే దుస్తులు తగ్గిన సైజులను ఎలా పట్టి ఉంచుతాయ్...?!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT