Mamta Mohandas | Devi Sri Prasad | Love | Friendship | స్నేహాన్ని.. ప్రేమతో ముడిపెడతారా..? ప్లీజ్ ఆ పాపం చేయకండి!!
"ఆకలేస్తే అన్నం పెడతా.." అంటూ గాయనిగా, నటీమణిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మమతా మోహన్‌దాస్ "పాపం, పుణ్యమంటూ.." క్లాస్ పీకుతోంది. తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మమతా అంటోంది.
నిజం ఏమిటో? తనకు బాగా తెలుసునని, అందుకే చప్పుడు చేయకుండా ఉన్నానంటోంది. కానీ వాటిని అవసరమైతేనే బయటపెడతానని ఈ పొడవు కాళ్ల సుందరి చెబుతోంది.
ఇంకా మమతామోహన్‌దాస్ తనపై వస్తోన్న వదంతులపై మాట్లాడుతూ.. " నా దగ్గర ఎన్నో నిజాలున్నాయి. కానీ వాటిని అవసరమైతేనే బయటపెడతాను" అని చెబుతోంది.
