Trisha | Sexy | Slim | గ్లామర్ తగ్గిందన్నారు.. అందుకే పెంచుకుంటున్నా: త్రిష
సినిమా నటీనటులకు గ్లామర్ పోయిందంటే సినిమా ఛాన్సులు కూడా పోయినట్లే. వయసు మీద పడ్డా అది ముఖంలో తెలియకుండా జాగ్రత్త పడాలని బక్కపలచని భామ త్రిష చెపుతోంది.
రోజువారీ క్రమం తప్పకుండా వ్యాయామం, ఈత లేదా యోగా చేస్తే కొంతమేర కప్పిపుచ్చుకోవచ్చని నిజాన్ని చెపుతోంది.
ఇది తాను స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాననీ, అందుకే ఈమధ్య ఒంటికి శ్రమ కల్పిస్తున్నానని అంటోంది.
