Navdeep | Drunk | Driving | Pawan Kalyan | మందుకొట్టిన నవదీప్ అరెస్ట్: పవన్ కల్యాణ్ సేఫ్
FILE
ఇదిలావుండగా పవన్ కల్యాణ్ కూడా అదే దారిలో వస్తుడటంతో పోలీసులు ఆయన కారును కూడా ఆపారు. రాత్రివేళ ఇంత పొద్దుపోయి ఎక్కడికి వెళ్లి వస్తున్నావంటూ పవన్ కల్యాణ్ ను పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం.
కారుకు సంబంధించిన పత్రాలను పోలీసులు అడుగగా... పవన్ కల్యాణ్ తన కారుకు సంబంధించిన పేపర్లతోపాటు తను అంత పొద్దుపోయి రావడానికి గల కారణాలను, అందుకు తగిన ఆధారాలను కూడా చూపించారు. పవన్ కల్యాణ్ సమాధానాలకు సంతృప్తి చెందిన పోలీసులు ఆయనను విడిచిపెట్టారు. కానీ నవదీప్‌ను మాత్రం పట్టుకున్నారు.
