Hissss | Mallika Sherawat | Snakes | Cannes Film Festival | ఏంటి పాడూ...? "పాము"తో లిప్ టు లిప్ కిస్సింగులా...?!
PTI
ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా పాముతో సహా ప్రత్యక్షమవుతోందట. అంతేకాదు ఆ పాముతో తన పెదవులపై ముద్దులు పెట్టించుకోవడం, ఇంకా తన అందమైన శరీరావయాలపై పాకించుకోవడం వంటి వింత చేష్టలు చేస్తోందట. ఇటువంటి "పిచ్చి" చేష్టలు ఓ కార్యక్రమంలో చేస్తుండగా ఆ దృశ్యాన్ని చూసిన ఓ టీనేజ్ గాళ్ వాంతి చేసుకుని దబ్బున కింద పడిపోయిందట.
ఇదంతా చూసిన జనం మాత్రం... ఎంత ప్రమోషన్ అయితే మాత్రం పాముతో మరీ అలా శరీరంపై పాకించుకుంటూ జనాన్ని భయపెట్టాలా..? పాముతో బయటే ఇలా పాకించుకుంటోంది... ఇక "హిస్‌స్"లో ఏ లెవల్లో ఎక్కడెక్కడ "బుస్‌స్" కొట్టించుకున్నదో అని గొణుగుతున్నారట.
