Topless Bipasha | Youtube | Ford Modelling Agency | New York | యూ ట్యూబ్‌లో బిపాసా బసు టాప్‌లెస్
IFM
కాగా యూ ట్యూబ్ బిపాసా టాప్‌లెస్ దృశ్యాలను జోడిస్తూ... ఆ దృశ్యాలను కెన్ నాహౌమ్ అనే దర్శకుడు చిత్రీకరించాడని వెల్లడించింది. పైగా ఈ దృశ్యాలు భారతదేశంలోనే తీసినట్లు తెలిపింది. అయితే వివేక్ ఒబెరాయ్‌తో కలిసి బిపాసా టాప్‌లెస్‌గా నటించిందన్న వార్తలపై ఒబెరాయ్ వ్యక్తిగత కార్యదర్శి స్పందించడానికి నిరాకరించారు.
అసలాయన బిపాసాతో కలిసి అటువంటి వాణిజ్య ప్రకటనలో నటించారో లేదో తమకు తెలియదని చెప్పారు. అయితే బిపాసాబసు మేనేజర్ మాత్రం వాణిజ్య ప్రకటనలో ఆమె నటించిన మాట వాస్తవమేనంటున్నాడు. ఆమె 1999లో ఆ ప్రకటనలో నటించిందని చెప్పుకొచ్చాడు.
