Meera Jasmine | Kiss scene | Lip lock | Kollywood | కొత్త హీరోకు ముద్దు రుచి చూపించిన మీరాజాస్మిన్
WD
ఎక్కడపడితే అక్కడ మీరా జాస్మిన్ ముద్దు సంగతిని పూసగుచ్చినట్లు చెప్పడమే కాక సినిమాలో ఆ ముద్దును చూడండని ప్రచారం చేస్తున్నాడట. ఈ వార్త ఆ చెవికీ.. ఈ చెవికీ చేరి చివరికి మీరా జాస్మిన్ చెవిన పడిందట.
దీంతో మీరాజాస్మిన్ సదరు చిత్ర దర్శకుడిని కలిసి షూటింగ్‌లో చిత్రీకరించిన ముద్దు సన్నివేశాన్ని కుదించి చూపాలని కోరిందట. కానీ దర్శకుడు మాత్రం ఆ ముద్దు చాలా బాగా వచ్చింది మేడం.. ఇప్పటివరకూ అటువంటి జీవమున్న ముద్దు సన్నివేశాన్ని తాను చూడలేదని పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడట. ఆ పొగడ్తలతో మీరా "ఐస్" అయిపోయిందట.
