1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Twitter

Namitha | Twitter | Simha | Mumbai | Tollywood | మీరు మాత్రం బరువు తగ్గొద్దు..!: నమిత హితవు!

నమిత
నమిత తన గ్లామర్ రహస్యాన్ని వెల్లడించింది. భారీ శరీర ఆకృతులు కలిగిన నమిత.. వీటి కారణంగానే చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంతరించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన సింహా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరిత దగ్గరైంది. 

పనిలోపనిగా.. ట్విట్టర్‌లో తన అకౌంట్‌ను ఓపెన్ చేసింది. ఇందులో తన బాడీ అందాల రహస్యాలను ఒక్కొక్కటిగా వివరిస్తోంది. తనకున్న భారీ పాలిండ్లు, శరీరాకృతి వల్లే గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చిన ఈ భామ.. ఇటీవలి కాలంలో ఆ సైజులను తగ్గించుకుని బాగా సన్నబడ్డారు.

అయితే, తన అభిమానులకు మాత్రం సన్నబడేందుకు ఎలాంటి ప్రయోగాలు చేయవద్దని చెపుతోంది. దేవుడిచ్చిన శరీరాకృతితోనే ఉండాలని కోరుతోంది. ఇందుకోసం తాను చెప్పే చిట్కాల కోసం తన పర్సనల్ ట్విట్టర్ అంకౌంట్‌ను ప్రతి రోజూ చూడాలని కోరుతోంది.