Bollywood | Cinema | Sushmita sen | బాలీవుడ్ దర్శకుల సినిమా సూత్రం
బాలీవుడ్ దర్శకులు సెక్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలనే చేయలని కంకణం కట్టుకున్నట్లు కనబడుతున్నారు. బాలీవుడ్‌లో తాజాగా విడుదలైన చిత్రాలను చూస్తే ఈ విషయం బోధపడుతుంది. ఇటీవల విడుదలైన కైట్స్ చిత్రంలో నటి బార్బరా టాప్‌లెస్‌గా కనిపించి ప్రేక్షకుల మతి పోగొట్టింది.
ఇప్పుడు ఇదే బాటలో పలు చిత్రాలు నిర్మితమవుతున్నట్లు భోగట్టా. ఈ సినిమాలన్నీ సెక్స్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందించబడుతున్నట్లు సమాచారం. సుస్మితా సేన్, రణదీప్ జంటగా నటించిన కర్మ ఔర్ హోలీ చిత్రంలో రతి కార్యక్రమం తాలూకు ఫీలింగ్స్ ను నటీనటుల ముఖాల్లో స్పష్టంగా వచ్చే వరకూ సదరు చిత్ర దర్శకుడు వారిని వదల్లేదట.
సెక్స్‌లో పాల్గొనే సమయంలో కలిగే ఫీలింగ్స్ ను పూర్తిస్థాయిలో రాబట్టేందుకు సుస్మితా సేన్, రణదీప్ లతో బాగా ప్రాక్టీస్ చేయించాడట. చివరికి అనుకున్న ఫీలింగ్స్ నటీనటుల్లో రావడంతో ఓకే చెప్పేశాడట.
