1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Bunny

Gowri Munjal | Bunny | Hyderabad | Business | "బన్నీ" హీరోయిన్ గౌరీ ముంజల్ పెద్ద వ్యాపారం..?

గౌరీ ముంజల్
అల్లు అర్జున్ బన్నీ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన గౌరీ ముంజల్ అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా లాభం లేకపోయింది. ఆ తర్వాత రామానాయుడు చిత్రంలో కూడా నటించింది. ఆమె సెట్లో ఉంటే అంతా ముంజలాంటిదానివని మెచ్చుకొనేవారు. కానీ అవేవీ ఆమె కడుపు నింపలేదు. 

హిట్ ఉంటేనే అవకాశాలు రావడం ఇండస్ట్రీ నైజం. అలా అని గొప్ప హిట్లు వచ్చినా కొంతమందికి అవకాశాలు రావు. అదంతా అదృష్టంపై ఆధారపడి ఉంటుందని గౌరీ ముంజల్ చెపుతోంది. అయితే తాజాగా ముంజల్‌పై ఇండస్ట్రీలో ఓ వార్త ప్రచారంలో ఉంది.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కేంద్రాలుగా గౌరి వ్యాపారం చేస్తుందని ఫిలిమ్ నగర్ టాక్. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకుని వారిని తనకు అనుకూలంగా మార్చుకుందని సమాచారం. వేదంలో వేశ్య పాత్ర వేసిన అనుష్కలాగా తను ప్రవర్తిస్తోందని కాస్త మాస్‌గా ఆమె గురించి చర్చించుకుంటున్నారు.