Kangana Ranout | Hot actress | Kiss అర్థనగ్నం అయిపోయింది..!
కంగనా రనౌత్ పేరు చెబితే బాలీవుడ్ కుర్రాళ్లు ఊగిపోతారు. ఆమెకు అక్కడున్న క్రేజ్ అటువంటిది మరి. కుర్రాళ్లలో తన పట్ల అదే ఊపును కొనసాగించాలంటే ఏం చేయాలీ...? అని కంగనా అనుక్షణం ఆలోచిస్తుంటుందట. తీరిక దొరికినపుడల్లా తను ఇప్పటికే నటించిన సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తోందట. ఆ సినిమాల్లో తను ఎలాంటి తప్పులు చేశాననే సమీక్ష నిర్వహించుకుంటుందట.
ఆ సమీక్షలో తను ఇప్పటివరకూ కిస్సింగ్ సీన్లు, అర్థనగ్నంగా నటించిన సీన్లు అన్నీ దాదాపుగా వచ్చేశాయట. ఇక మిగిలింది నగ్నంగా నటించటమేనని కంగనా తన సన్నిహితుల వద్ద చెప్పిందట. కావాలని నగ్నంగా నటించినట్లు కాకుండా కథానుసారంగా నగ్నంగా నటించాలని కంగనా ఉవ్విళ్లూరుతోందట. అయితే అది సందర్భానుసారంగా మాత్రమే ఉండాలని కండిషన్లు పెడుతోందట.
హాలీవుడ్ దర్శకుల వద్ద బోలెడన్న "నగ్న" కథలు ఉంటాయన్న సంగతిని కంగనాకు ఎవరూ చెప్పలేదేమో..!!
