Actress Taapsee | Pumpkin | Kollywood | తాప్సీ "గుమ్మడి పండ్లు", "సొరకాయలు"
WD
తన శరీరంపై మంచు మనోజ్ రకరకాల పండ్లను దొర్లిస్తుంటే చక్కిలిగింత పుట్టి కడుపుబ్బ నవ్వేదాన్నని తాప్సీ తన సన్నిహితులతో చెపుతోందట.
ఝుమ్మంది నాదం చిత్రంలో తనను చూసి మరో ముగ్గురు నిర్మాతలు తనకు అవకాశాలను ఇచ్చారని అంటోందట.
ఏం చూసి ఇచ్చారో తెలుసా...? అని అంటూ.. ద్రాక్ష గుత్తులు, పూలరేకులకు మించి సొరకాయలు, గుమ్మడి పండ్లతో తాను ఇచ్చిన ఫోజులు ఎంతో బావున్నాయనీ, వాటికితోడు నటన కూడా బావుందని మెచ్చుకున్నారని చెపుతోందట తాప్సీ.
ప్రత్యేకించి కాయలతో నటించిన సీన్లే బావున్నాయని మెచ్చుకుంటున్న తమిళ దర్శకులు తాప్సీతో ఇంకా ఎటువంటి కాయలతో నటింపచేస్తారో చూడాలి మరి...
