Mugdha Godse | parents | ఏమిటమ్మాయ్.. ఆ బికినీలు.. పాడు: ముగ్ధా తల్లి
ముగ్ధా గాడ్సే టూపీస్ వస్త్రాలతో దాదాపు ముప్పావు వంతు శరీరాన్ని చూపెడుతూ బుల్లి బికినీలు వేసుకుని ఎడాపెడా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చేసింది. ఆ ఫోజులను చూసిన కుర్రకారు కిందూమీదూ అవుతుంటే ముగ్ధా గాడ్సే తల్లికి మాత్రం చిర్రెత్తి పోతోందట.
ముగ్ధా గాడ్సే ఇంటికీ రాగానే ఆమెపై ఇంతెత్తున లేచి దాదాపు కొట్టినంత పని చేసిందట. పనికిమాలిన బికినీలు వేసుకుని ఏంటా వేషాలని మండి పడిందట. అయితే బికినీలు వేసే నటీమణులందరూ చెప్పినట్లే ముగ్ధా కూడా తన తల్లివద్దే ఒక మాట చెప్పిందట.
అదేమంటే... కథానుసారం బికినీలో కనిపించాల్సి ఉందనీ, ఆ చిత్రంలో తాను బికినీ వేసుకున్న సన్నివేశంతోనే కథ మలుపు తిరుగుతుందని తన బికినీ ఫోజులకు వివరణ ఇచ్చుకున్నదట.
అయితే ముగ్ధా తల్లి మాత్రం బికినీ వేసుకోవడాన్ని సుతారమూ ఒప్పుకోననీ, మరోసారి ఇటువంటి వెర్రి వేషాలు వేయవద్దని గట్టిగా చెప్పిందట.